Wednesday, 7 October 2015

MOTIVATION

నిన్ను నువ్వు చంపుకుంటునవంటే , నిన్ను నువ్వే ప్రేమించుకోవడం లేదని అర్ధం . నీకే  నీ  మీద ప్రేమ లేనప్పుడు  ఇంకెవరో ప్రేమించడం లేదన్న పిర్యాధు ఎందుకు ? నిన్ను నువ్వు ప్రేమించుకో గల్గితే, ప్రపంచమంత ద్వేషించిన నికోచిన నస్టమేమిలేదని గుర్తుపెట్టుకో  .


నీ చర్మం కాగితం కాదు కత్తితో కోసుకోవడాకి , నీ చర్మం ఎండిపోయిన వంట చెరుకు కాదు ఇస్తామొచ్చినట్లు కాల్చడానికి , నువ్వేం చెల్లని రూపాయి బిల్లవి కాదు రైలు పట్టాలపై ప్రయోగించటానికి , నీ జీవితం ఏమి సినిమా కాదు నీ ఇష్టానికి THE-END కార్డ్ వేసుకోడాకి,ప్రపంచం లో ఎందరో గొప్పవాళ్లు ఉండొచ్చు సామాన్యులు ఉండొచ్చు కానీ నీలాంటి వ్యక్తివీ నువు ఒక్కడివి మాత్రమే అది గుర్తుపెట్టుకో 


No comments:

Post a Comment